Friday, May 14, 2010
నాలో నేను నాతో నేను ఎందుకు క్రిఎట్చేసానంటే
నేను రోజులో చాల విషయాల గురించి ఆలోచిస్తుంటను. వాటిలో కొన్ని కొన్ని నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొంటాను. కొన్ని షేర్ చేసుకోను, ఎందుకంటే ఆ సందర్బం రాదు, కొన్ని సార్లు ఇర్రిలవెంత్ అని పిస్తుంది. That's why I want to express my views and my thoughts with this blog. This is for my own satisfaction. not for any one. simply for me.
Subscribe to:
Posts (Atom)